హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు'

ATP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమంగా అందుతున్నాయని కంబదూరులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రోడ్డు పక్కన పండ్లు, పూల వ్యాపారం చేసుకునే వారికి తోపుడు బండ్లు అందిస్తామని చెప్పారు.