హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంగా గిద్దలూరు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, రైతుల పంట పొలాలకు సమృద్ధిగా నీరు అందాలని ఆకాంక్షించారు.