హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాజసేవకు దక్కిన అరుదైన గౌరవం

SDPT: బెజ్జంకికి చెందిన దొడ్ల ప్రశాంత్‌ యూత్ ఎక్స్‌లెన్స్ అవార్డు–2026కు ఎంపికయ్యారు. కరీంనగర్ కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఆయనకు పురస్కారం అందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి సమాజసేవతో పాటు వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.