HNK: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొని నినాదాలు చేస్తూ.. ప్రభుత్వం కార్మికులను చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కార్మికులపై మాట్లడిన నాయకులు ప్రస్తుతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ ఎదుట కార్మికుల ఆందోళన..!


