హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విద్యతో పాటు విలువలు నేర్పాలి'

NZB: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ మధుమలాంఛ జూనియర్ కళాశాలను రాష్ట్ర సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకుల చేతుల్లోనే ఉందని, వారికి నాణ్యమైన విద్యతో పాటు మంచి నడవడిక నేర్పాలని సూచించారు.