హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సంక్షేమానికి CM కృషి భేష్: రాధాకృష్ణన్

ELR: వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు CM చంద్రబాబు చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రశంసించారు. సోమవారం ముసునూరులో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం, రైతు బజార్ల ఏర్పాటు వంటి నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు. దార్శనికతతో వ్యవసాయ రంగానికి కొత్త దిశ చూపుతున్నారని CM చంద్రబాబును ఆయన కొనియాడారు.