కృష్ణా: అవనిగడ్డలోని కొత్తపేట నుంచి కోడూరు రోడ్డు వరకూ నూతన రోడ్డు నిర్మాణం మొదలైంది. రూ.55 లక్షలతో కిలోమీటర్ నూతన రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దెబ్బతిన్న రహదారిని ప్రొక్లెయినుతో పగలగొట్టి కంకర, జీ.ఎస్.బీ వేసి రోలింగ్ చేయించారు. దానిపై తారు రోడ్డు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన రహదారి నిర్మాణం ప్రారంభం కావటంతో గ్రామస్థుల రోడ్డు కష్టాలు తీరాయి.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం


