నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, కమిషనర్ నందన్‌లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 50 వినతులు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. వీలైనంతవరకు సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌లో 50 వినతులు స్వీకరణ


