KDP: బద్వేలు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఫోర్ రోడ్స్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న చికెన్ షాప్ యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. షాపుల ముందు వాహనాలు నిలపవద్దని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
చికెన్ షాప్ యజమానులకు కౌన్సెలింగ్


