NDL: డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలనిసీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలన్నారు. డీఈ శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పాత ERO విధానంపై వినతి


