హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లవ్ జిహాద్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలి'

ELR: లవ్ జిహాద్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ.. AE నూకరాజు కుటుంబ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులు లవ్ జిహాద్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.