హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీచ్‌లో నల్లగా మారిన ఇసుక

విశాఖ బీచ్‌లోని ఇసుక తిన్నెలు నల్లగా మారిపోవడంతో తీరం భిన్నమైన రూపంలో కనిపిస్తోంది. స్థానిక ఇసుకలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాల స్వభావం వల్లే ఇలా రంగు మారి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, నగరంలో పెరిగిన కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.