విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కొండకరకాం వెళ్ళి తిరిగి వస్తుండగా లోయలో పడి కానిస్టేబుల్ రమణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సొంత గ్రామమైన భూపాలపురంలో సోమవారం అంత్యక్రియలను చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించారు. రమణ మృతదేహం వద్ద పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముగిసిన కానిస్టేబుల్ అంత్యక్రియలు


