హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన ముస్లిం మైనారిటీలు

KDP: ప్రొద్దుటూరు 22వ వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్, ఆయన సోదరులు, బంధుమిత్రులు వైసీపీలో చేరారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని రాచమల్లు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు.