VSP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆగస్టు 29న శ్రీనగర్‌లోని టీఎస్‌టిబీకే కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 3,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేయనున్నామని శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 29న మెగా జాబ్ మేళా


