హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

VSP: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో జరగనున్న DYFI 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు ఎర్నికుమార్ కోరారు. ఈ మేరకు కంచరపాలెం ఏకలవ్య కాలనీలో సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు రక్షణ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి నిర్మూలనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.