KKD: PGRS సమస్యల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆయన జిల్లా అధికారులతో సమావేశమై, మండల అధికారులతో VC నిర్వహించారు. కోర్టు కేసుల్లో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. అర్జీల పరిష్కారంపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అర్జీల పరిష్కారంలో జాగ్రత్త వహించాలి: కలెక్టర్


