హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఎత్తిపోతల పనులు ప్రారంభించాలి’

PLD: హరిచంద్రపురం, నకరికల్లు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ నాయకులు కలెక్టర్, నరసరావుపేట ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరారు