కోనసీమ: ఇటీవల ఓడలరేవు తీరంలో గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు కోరారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఆయన వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల చేపల వేటకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, వారికి తక్షణం ఆర్థిక సహాయం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి: MLC


