హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మెలియాపుట్టిలో రెండేళ్ల విజయాలను ఇంటింటికి వివరించిన ఎమ్మెల్యే  గోవిందరావు 
★ టెక్కలిలో నేడు, రేపు త్రాగునీటి సరఫరాకు అంతరాయం
★ వంశధార నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MRO జామి ఈశ్వరమ్మ
★ రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ప్రధాన కార్యదర్శిగా జిల్లా వాసి చల్ల జగదీష్‌