హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిజాయితీ చాటుకున్న యువకుడు

KKD: కొవ్వూరు మండలం, పశివేదల గ్రామానికి చెందిన విమల 24 గ్రాముల బంగారు తాడు పోగొట్టుకోగా, మిద్దే దుర్గాప్రసాద్‌కు అది దొరికింది. రూ.10 నాణెం దొరికినా తిరిగివ్వని రోజుల్లో.. రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణం దొరికినా ఓ యువకుడు నిజాయితీ చాటుకున్నాడు. గ్రామపెద్దల సమక్షంలో ఆ ఆభరణాన్ని విమలకు అందజేసి మానవత్వం చాటుకున్నాడు.