హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పర్చూరులో తీవ్ర ఉద్రిక్తత

BPT: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలనే డిమాండ్‌తో నల్లమడ రైతు సంఘం పిలుపునిచ్చిన బంద్‌తో నియోజకవర్గ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.