ఏలూరు జిల్లా ముసునూరుకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ చేరుకున్నారు. CM చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు. ముసునూరులో గోర్మే పాప్ కార్మికా సంస్థ కొత్తగా రూపొందించిన మొక్కజొన్న విత్తనాలను రాధాకృష్ణన్, CM ఆవిష్కరించనున్నారు. ఈ సంస్థ తొలి నాన్-జీఎంవో పాప్ కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించింది. CMతో కలిసి ఈ సంస్థ తయారీ కేంద్రాన్ని ఉప రాష్ట్రపతి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ముసునూరుకు విచ్చేసిన ఉప రాష్ట్రపతి


