హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి

VSP: విశాఖపట్నం షీలానగర్‌ మారుతి జంక్షన్‌ వద్ద రవాణా శాఖకు చెందిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్‌ లారీ డ్రైవర్‌పై చేయిచేసుకున్న ఘటన కలకలం రేపింది. తనిఖీల్లో లారీని నిలపలేదనే ఆగ్రహంతో దాడి చేయగా, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లారీ అసోసియేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు.