GNTR: జిల్లాలోని SVN కాలనీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సమీపంలో స్కూల్ బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన స్థానికులు వెంటనే విద్యార్థులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన పెను ప్రమాదం


