హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 151 మంది

VSP: విశాఖ పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 151 మంది మహిళలు, పురుషులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధాన‌లు న‌చ్చి టీడీపీలో చేరిన‌ట్టు ప‌లువురు పేర్కొన్నారు.