కడప విమానాశ్రయంలో రూ.266 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన రెండో టెర్మినల్ పనులు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. గండికోట ఆకృతిలో టెర్మినల్‌ను రూపొందించారు. 2,515 మీటర్ల రన్‌వే, నైట్ ల్యాండింగ్ సదుపాయాలతో విమాన సేవలు మరింత విస్తరించనున్నాయి. ముంబై, గోవా వంటి నగరాలకు కొత్త సర్వీసులతో కడప ఏవియేషన్ హబ్‌గా ఎదగనుంది.
ఆంధ్రప్రదేశ్
కడప ఎయిర్‌పోర్ట్ రూ.266 కోట్లతో నూతన టెర్మినల్


