NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహదారి దాటుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. లారీ ఢీకొనడంతో ఆమె శరీరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుంటుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


