KDP: బద్వేల్ అశోక్‌నగర్‌లో మున్సిపల్ శానిటేషన్ పనులను ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, ఇంఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
శానిటేషన్ పనులు పరిశీలించిన కమిషనర్


