హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రికార్డు స్థాయికి చేరిన బెల్లం ధర

KKD: పెద్దాపురం మార్కెట్లో బెల్లం, పంచదార ధరలు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం కిలో రూ. 40 ఉన్న బెల్లం ధర ప్రస్తుతం రికార్డు స్థాయిలో రూ. 65 నుంచి రూ. 70కి చేరింది. అలాగే రూ. 38గా ఉన్న పంచదార ధర చిల్లర మార్కెట్‌లో కిలో రూ. 80కి పెరిగింది. వీటి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.