SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని నాలుగో సచివాలయ కార్యాలయ ఆవరణలో భారీ వృక్షం పూర్తిగా ఎండిపోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇది కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. గడిచిన కాలంలో చెట్టు కొమ్మలు విరిగిపడి స్వల్ప ప్రమాదాలు జరిగాయి. దీనిపై దృష్టిసారించి వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎండిపోయిన వృక్షం.. పొంచి ఉన్న ప్రమాదం


