హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలయంలో గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం

NLR: దగదర్తి మండలంలోని ఊచ గుంట పాలెం గ్రామ సమీపంలోని ఓ ఆలయంలో గుప్త నిధులు కోసం త్రవ్వకాలు జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 నుంచి 15 అడుగుల లోతు త్రవ్వారు. ఈ త్రవ్వకాల్లో పుర్రెలు, ఆస్తిపంజరాలు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై త్రవ్వకాలను నిలిపివేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.