కృష్ణా: 30 ఏళ్లుగా అధ్వానంగా ఉన్న పెనమకూరు-చాగంటిపాడు రహదారికి మోక్షం లభించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విజయవాడ వెళ్లేందుకు ఈ రహదారినే ఉపయోగిస్తున్నారు. రోడ్డు సమస్యను తోట్లవల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరాం ప్రసాద్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారు.
ఆంధ్రప్రదేశ్
30 ఏళ్ల రోడ్డు సమస్యకు పరిష్కారం!


