హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీడీపాలెం గ్రామస్థుల కష్టాలు

VZM: బొండపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని చీడీపాలెం గిరిజన గ్రామంలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. తాగునీరు, రహదారి వసతి సరిగా లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.