GNTR: గుంటూరు కొరిటిపాడులోని సాకేతపురం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల పరిసర ప్రాంతం వ్యర్థాలతో నిండిపోయింది. నిల్వ ఉన్న చెత్త, చేపల వ్యర్థాల దుర్వాసనతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వీధి కుక్కల సంచారంతో తీవ్ర ఆందోళన నెలకొంది. నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి చెత్తను తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పడకేసిన పారిశుధ్యం'


