హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మృతదేహంతో బంధువుల నిరసన

ప్రకాశం: ముండ్లమూరు (M) పోలవరం గ్రామానికి చెందిన కిశోర్‌ అనే వ్యక్తి ఆదివారం ద్విచక్రవాహనంపై అద్దంకి వెళ్తుండగా తిమ్మాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదానికి పోలవరం గ్రామానికి చెందిన ఉద్యోగిని కవిత ప్రయాణిస్తున్న కారు కారణమని మృతుడి బంధువులు ఆరోపించారు. దీంతో కవిత ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి కిషోర్ బంధువులు నిరసనకు దిగారు.