GNTR: నిడుబ్రోలు రైలుపేట 9వ వార్డులో మున్సిపల్ మంచినీటి ట్యాప్‌లు పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న బోరింగ్ పంప్ పాడవ్వడంతో సమస్య మరింత తీవ్రమైంది. పనులు మానుకుని మరీ నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని నివాసితులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొన్నూరులో తాగునీటి ఎద్దడి


