హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల కోసం బెంచీల వితరణ

NLR: బుచ్చి పట్టణంలోని డి.ఎల్.ఎన్.ఆర్ పాఠశాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్ష పాఠశాలను సందర్శించారు. హర్ష సహకారంతో పాఠశాలకు వంద బెంచిలను అందించారు. ఆయన తండ్రి వెంకయ్య నాయుడు చదివిన పాఠశాలలో కుమారుడు 100 బెంచీలు అందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజవర్గంలోని అన్ని పాఠశాలలకు బెంచీలను అందించారు.