AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సోమవారం టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం: టీడీపీ నాయకులు


