హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో అత్యధిక వర్షపాతం నమోదు

ATP: అనంతపురం జిల్లాలో చాలా రోజుల తర్వాత వర్షం దంచికొట్టింది. జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 14.2 మి.మీ, బెలుగుప్పలో 11.4 మి.మీ, ఉరవకొండలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 2.3 మి.మీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.