ELR: ఉంగుటూరు గ్రామంలో సోమవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జి ఇమ్మని గంగాధర రావు ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాతూరు జగదీష్, గోడి రాజు, వానపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం


