హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాధిత కుటుంబానికి జనసేన పరామర్శ

KRNL: ఆదోని శంకర్‌నగర్‌లో అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధమైన భాషా కుటుంబాన్ని సోమవారం జనసేన నాయకులు పరామర్శించారు. పార్టీ ఇన్‌చార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు నాయకులు పులిరాజు, రాజశేఖర్, రాము బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి జనసేన పార్టీ హామీ ఇచ్చారు.