హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం

ATP: శెట్టూరు ఎస్సీ వసతి గృహ విద్యార్థి హర్షవర్ధన్ పాత భవనం గోడ కూలి మృతి చెందగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారం చెక్కును RDO వసంత్ బాబుతో కలిసి సోమవారం అందజేశారు.