హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాల కోసం బీరప్పస్వామికి ప్రత్యేక పూజలు

NDL: గూడూరు మండలం బూడిదిపాడులో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బీరప్పస్వామికి గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, కురువ సంఘం నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రార్థించారు.