W.G: సర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని RDO దాసి రాజు అన్నారు. సర్ ప్రక్రియ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో రుస్తుంబాద, సీతారామపురం సౌత్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బూత్ స్థాయి అధికారులు, బీఎల్‌వోల పనితీరును పరిశీలించారు. ఓటర్ల తనిఖీ నిమిత్తం జారీ చేసిన వారిని విచారించారు.
ఆంధ్రప్రదేశ్
సర్‌తో అర్హులందరికీ ఓటు హక్కు: ఆర్డీవో


