హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్

GTR: విద్యార్థులు ఎప్పటికప్పుడు దాతలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని జిల్లా ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ ఛైర్మన్ నసీర్ ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.