హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైకు అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

ELR: చేబ్రోలు - తల్లాపురం రోడ్డులో బైకు అదుపుతప్పి పడిపోయి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నర్సాపురం నుంచి పెళ్ళి కబురు కోసం ఉంగుటూరు మండలం తల్లాపురంలో చెల్లెలు ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు తల్లపురం నుంచి భీమడోలు వెళ్తుండగా అదుపుతప్పి దారిలో పడిపోయాడు. దీంతో ఉంగుటూరు 108 అంబులెన్స్‌లో భీమడోలు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.