హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్య పనుల పరిశీలన'

KRNL: ఆదోని పట్టణంలో సోమవారం ఉదయం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పర్య వేక్షించారు. రోడ్లు, ప్రధాన వీధులు, పరిసర ప్రాంతాల్లో చెత్త తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.