ELR: నారాయణపురం వైఎస్ఆర్ కాలనీలో A బ్లాక్ లో జంపల గోపీచంద్ కు చెందిన ఇంట్లో దొంగలు ప్రవేశించారు. గత నెల రోజులుగా ఇంట్లో వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి నారాయణపురం వచ్చారు. చూసేసరికి ఇంట్లో తాళాలు పడగొట్టి బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణపురంలో ఓ ఇంటిలో దొంగతనం


