ASR: బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటంలో రాజవొమ్మంగి ఘటనకు ప్రత్యేక స్థానం ఉంది. 1924 ఆగస్టు 24న అల్లూరి తన సైన్యంతో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అనంతరం బ్రిటిష్ పాలకులకు అల్లూరి సింహస్వప్నంగా మారారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరి రాజవొమ్మంగి స్టేషన్‌పై దాడి చేసిన రోజు ఇదే..!


